Tuesday, 30 September 2014

పదమూడేళ్ళ పాత “చాందినీ బార్”




MaaStars





పదమూడేళ్ళ పాత “చాందినీ బార్”



26EBBB6961D386A5C66173A1FA95Dకొన్ని చిత్రాలు ఎప్పటికీ ఒక మధురమైన అనుభూతిని మిగుల్చుతాయి. అలాంటి చిత్రమే పదమూడేళ్ళ క్రితం మాధుర్ భండార్కర్ తీసిన చిత్రం “చాందినీ బార్”. మొదటి సినిమానె మాధుర్ కి బాలీవుడ్ లో మంచి డైరెక్టర్ అనే ముద్రని వేసింది. టబు, అతుల్ కుల్‌కర్ణి నటించిన ‘చాందినీ బార్’ చిత్రానికి నిన్నటితో పదమూడేళ్లు పూర్తయ్యాయి. తనకు జాతీయ అవార్డు సాధించిన పెట్టిన ఈ చిత్రం తన లైఫ్‌నే మార్చేసిందని మధుర్ భండార్కర్ చెబుతున్నాడు.


ఆ చిత్రం ప్రేక్షకులకి కల్పించిన నమ్మకాన్ని, మాధుర్ భండార్కర్ తన తదుపరి చిత్రాలు ‘ఫ్యాషన్’, ‘పేజ్ 2’, ‘కార్పొరేట్’ వంటి సూపర్‌హిట్ చిత్రాలతో నిలబెట్టుకున్నాడు. విలక్షణమైన కథాంశాలని ఎంచుకుని సినిమాలుగా రూపొందించే భండార్కర్, ప్రస్తుతం ‘క్యాలెండర్ గర్ల్స్’ను తెరకెక్కించే పనిలో నిమగ్నమై ఉన్నాడు.


The post పదమూడేళ్ళ పాత “చాందినీ బార్” appeared first on MaaStars.








No comments:

Post a Comment