Friday, 26 September 2014

నాకు-షారూక్ మధ్యన ఏమీ లేదు




MaaStars





నాకు-షారూక్ మధ్యన ఏమీ లేదు



Farah-Khanలింకులు పెట్టి మాట్లాడినప్పుడు, మీడియా పదేపదే గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడిగినపుడు ప్రతీ స్టార్ హీరో -హీరోయిన్ చెప్పే ఏకైక మాట ” మేము ఫ్రెండ్స్ మాత్రమే…). ఇపుడు అదే కోవలోకి ప్రముఖ నృత్య దర్శకురాలు- దర్శకురాలు అయిన ఫరాఖాన్ చేరింది. ‘కమర్షియల్’ థింకింగో… ‘రియలైజింగ్’ ఎఫెక్టో..! మొత్తానికి ఆ మధ్య బందైన యాక్టర్, డెరైక్టర్ షారూఖ్‌ఖాన్- ఫరాఖాన్‌ల జిగిరీ దోస్తీ ప్రస్తుతానికి ‘హ్యాపీ’ ఎండింగ్ తీసుకుంది.


తమ మధ్య ఏదేదో జరిగిపోతుందని వస్తున్న రూమర్లకు ఫరా ఫుల్‌స్టాప్ పెట్టింది. కింగ్ ఖాన్‌తో విడుదలకు సిద్ధంగా ఉన్న తన మూడో చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్’ ప్రమోషన్‌లో భాగంగా ఈ లేడీ డెరైక్టర్ మీడియాతో మనసు విప్పి మాట్లాడింది. ‘అపోహలన్నీ తొలగిపోయి మా దోస్తీ మరింత దృఢంగా మారింది. ఫ్రెండ్‌షిప్ విలువేంటో కోల్పోయినప్పుడే తెలుస్తుంది’ అంటూ పురాణం చెప్పుకొచ్చింది.


నిజమే కావొచ్చు లెండి…ప్రతిదీ అలా భూతద్దంలో పెట్టి మరీ చూడటం దేనికి..ఏమంటారు?


The post నాకు-షారూక్ మధ్యన ఏమీ లేదు appeared first on MaaStars.








No comments:

Post a Comment