MaaStars
అప్పట్లో అమ్మడు అలా పిచ్చెక్కించేది మరి
ఈరోజుకీ అలనాటి అందాల తార శ్రీదేవిని వెర్రిగా అభిమానించే వాళ్ళు లక్షల సంఖ్యలోనే ఉన్నారు. ఐదు పదుల వయసులోనే శ్రీదేవికి ఇంత ఫాలోయింగ్ ఉంటే, మాంఛి యవ్వనంలో ఉన్నప్పుడు అమ్మడి సొగసుకి ఎంతమంది దాసోహం అని ఉంటారా ఊహించుకోవచ్చు…!!మీడియా బాగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో తమ అభిమాన నాయికలని ఏదో ఒక సినిమా మ్యాగజైన్ మీద చూసుకుని అభిమానులు మురిసిపోతున్నారు కానీ, రెండు దశాబ్దాల క్రితం మీడియా ప్రభావం ఇంతలేదు. అయినా అప్పట్లో కవర్ పేజీ మీద శ్రీదేవి కనిపించింది అంటే అభిమానులకి పండగ అని చెప్పొచ్చు. అయితే, ఈనాటి కుర్ర శ్రీదేవి అభిమానులకి అప్పటి శ్రీదేవి కవర్ పేజీల ఫోటోలు, కటౌట్లు చూస్ అవకాశం ఎలా వస్తుంది? కష్టం కదా..
అందుకే ఇక్కడ చూసి మురిసిపొండి. దాదాపు పాతికేళ్ళ క్రితం ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ పై శ్రీదేవి ఇచ్చిన ఈ ఫోజు చూస్తే, బ్రహ్మకైనా పుట్టెను రిమ్మ తెగులు అనకుండా ఉండగలమా?
The post అప్పట్లో అమ్మడు అలా పిచ్చెక్కించేది మరి appeared first on MaaStars.
No comments:
Post a Comment