Sunday, 26 October 2014

అందాలబొమ్మ అంగడి బొమ్మైపోయిందా?




MaaStars





అందాలబొమ్మ అంగడి బొమ్మైపోయిందా?



మీరు చదివింది అక్షరాలా నిజం. అయితే , ఈ రేటు ఎవరైనా హీరోయిన్ ది అనుకుంటే పొరపడినట్టే. ఏదో సినిమా ఈవెంట్లకో, మరేదో టీవీ షో లకో ఆ రేటు అనుకుంటే మీరు క్లీన్ బోల్డ్ అయినట్టే. ఇంతకీ విషయం ఏమిటి అంటే, బుల్లితెర మీద బూతు షోలకి తీసిపోని కార్యక్రమాలని నిర్వహించే ఒక ఒకప్పటి ముద్దుగుమ్మ, ప్రస్తుత బొద్దు గుమ్మ సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనే ఆశలు నెరవేరకపోవడం వల్ల పక్కతోవ పడుతున్నట్టు తెలుస్తోంది.


విశ్వసనీయ వర్గాల మేరకు, సదరు టాప్ యాంకరమ్మ అదనపు డబ్బుకోసం ఆత్మవంచన చేసుకుంటూ అంగడి బొమ్మలా మారిపోయి తన శీలాన్ని బడా వ్యాపారవేత్తలు, సినీ సెలెబ్రిటీలు, టాప్ కార్పొరేట్ ఉద్యోగుల వద్ద తాకట్టు పెడుతూ… గంట నుండి రెండు గంటల దాకా అయితే యాభై వేలు, ఒక రాత్రి అంతా అయితే లక్ష రూపాయలు వసూలు చేస్తోందని సమాచారం.


అంతటి అందం ఉండి, లక్షల మంది అభిమానం ఉండి … చేతినిండా పని ఉండి బాగానే సంపాదిస్తున్నా కూడా ఏమిటీ పాడుబుద్ధి అని అందరూ అనుకూనేలా యాంకర్లు, హీరోయిన్లు ఇలాంటి చీకటి కార్యకలాపాల్లో మునిగితేలడం ఎంతైనా శోచనీయం.


The post అందాలబొమ్మ అంగడి బొమ్మైపోయిందా? appeared first on MaaStars.








No comments:

Post a Comment