Monday, 4 August 2014

జపాన్‌లో జజ్జనక అంటున్న జగదేకవీరుని సుందరి




MaaStars





జపాన్‌లో జజ్జనక అంటున్న జగదేకవీరుని సుందరి



English_Vinglish_posterకొందరు అంతే….. ఎన్నాల్ళైనా ఏమాత్రం వన్నె తగ్గని,వయసు పెరగని గమ్మత్తు చేసి అలా ఉండిపోతారు. ఆ జాబితాలో అతిలోక సుందరి శ్రీదేవి కూత ఉంటుంది. సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ లో మళ్లీ “ఇంగ్లిష్ వింగ్లిష్” చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి మళ్లీ చరిత్ర సృష్టిస్తోంది.

‘ఇంగ్లిష్ వింగ్లిష్’ జపాన్‌లో భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటి వరకు 4.20 లక్షల డాలర్లు వసూలు చేసిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ జపాన్ థియేటర్లలో ఇంకా ఆడుతోంది.‘3 ఇడియట్స్’ తర్వాత జపాన్‌లో భారీ వసూళ్లు సాధించిన హిందీ చిత్రం ఇదే కావడం విశేషం. గౌరీ షిండే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎరోస్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది.


The post జపాన్‌లో జజ్జనక అంటున్న జగదేకవీరుని సుందరి appeared first on MaaStars.








No comments:

Post a Comment