Friday, 22 August 2014

అన్నయ్య కోసం తమ్ముడి స్పెషల్ గిఫ్ట్




MaaStars





అన్నయ్య కోసం తమ్ముడి స్పెషల్ గిఫ్ట్






Uttej-Wishes-Chiranjeevi-With-Letter-1708ప్రస్తుతం ఈ కవిత ఇంటర్నెట్ లో హల్‌చల్ చేస్తోంది. మెగాస్టార్ వీరాభిమానిగా, నటుడు-రచయిత అయిన ఉత్తేజ్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ఈ కవితని వ్రాసి ఫేస్‌బుక్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఏ మెగా అభిమానిని కదిలించినా ఈ కవిత గురించే మాట్లాడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు.


తనదైన స్టైల్ లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ, సరళమైన భాషలో అద్భుతమైన భావాలని బంధించి ఉత్తేజ్ ఈ కవితని ప్రజల్లోకి వదిలాడు. మామూలుగా సినీ కళామతల్లి అనడం అందరికీ రివాజు. కానీ ఉత్తేజ్, మొట్టమొదటి సారిగా “వెండితెరలమ్మ”లాంటి పడప్రయోగాలతో కవిత ఆద్యంతం ఉత్తేజ్ తన మార్క్ ని ప్రదర్శించాడు.


ఒకసారి చదవండి మీకే అర్ధమవుతుంది.

 







The post అన్నయ్య కోసం తమ్ముడి స్పెషల్ గిఫ్ట్ appeared first on MaaStars.








No comments:

Post a Comment